జనతాగ్యారేజ్ @148 కోట్లు మరియు షేర్ ఎంతో మరి చూడండి...ఎన్టీఆర్ స్టామినా !!!
జనతాగ్యారేజ్ ఏ టైం లో స్టార్ట్ చేసారో అప్పటి నుండి మన తారక్ రికార్డ్ లు క్రియేట్ చేస్తునే వున్నాడు. మన టాలీవుడ్ లో జనతాగ్యారేజ్ టీజర్ వ్యూస్ మరియు లైక్స్ ఫస్ట్ ప్లేస్ అండ్ ట్రైలర్ కూడా ఫస్ట్ ప్లేస్ ఇప్పుడైతే కలక్షన్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసింది .. కని విని ఎరుగని రీతిలో ఇండస్ట్రీ హిట్ సినిమాలా రికార్డులు కూడా 4 వారాల్లో తిరగ రాసి చూపించాడు ....ప్రపంచ వ్యాప్తం గా ఇప్పటి వరకు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ 148 కోట్ల గ్రాస్ మరియు 86 కోట్ల పైనే షేర్ వసూల్ చేసింది...ఒక్క సారిగా ఎన్టీఆర్ మళ్ళి టాప్ చెయిర్ సొంతం చేసుకున్నాడు....నిజంగా నువ్వు తోపువయ్యా ఎన్టీఆర్ ....

0 comments:
Post a Comment