ఇంటర్ నెట్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటున్నారా .అయితే 5 వేస్ ద్వారా మీరు జెన్యున్ గా ఎర్న్ చెయ్యొచ్చు ....
ఇంటర్ నెట్ ద్వారా మనీ చాలా సంపాదించాలనుకుంటున్నారు .కాని చాలా వరకు ఇంటెర్నెట్ లో దొరికే జాబ్స్ ఫేక్ ..అంతే కాదు చాలా మంది కొన్ని నెలల వరకు జాబ్ చేసినా మనీ రాదు..ఎందుకంటే చాలా సైట్స్ వర్క్ చెయ్యించుకుంటాయి కాని మనీ ఇవ్వరు ...అందుకోసమే నేను తెచ్చాను మీకోసం కొన్ని ఐడియాస్ ..వీటి ని ఉపయోగించి మీరు జెన్యూన్ గా మనీ ఎర్న్ చెయ్యొచ్చు ..
కాని ముందు గానే చెప్తున్నా మీరు దీని కోసం చాలా హార్డ్ వర్క్ చెయ్యాల్సి వస్తుంది ...అప్పుడే మీరు ఖచ్చితం గా చాలా వరకు ఎర్న్ చెయ్యొచ్చు...
కింద ఇచ్చే వాటిలో యెదో ఒక దాన్ని చూజ్ చేసుకొని హార్ద్ వర్క్ చెయ్యండి ..
1.బ్లాగర్స్ రాయటం
2.వెబ్ సైట్స్ డిజైనింగ్
3.యుట్యూభ్ లో వీడియోలు అప్లోడ్ చెయ్యటం
4.కంటెంట్ రైటింగ్ జాబ్
5.ట్రాన్స్ లేటర్ జాబ్స్
వీటన్నింటి గురించి నెక్స్ట్ పోస్ట్ లో బ్రీఫ్ గా రాస్తాను ...
స్టే ట్యూన్.....వీలైనంత త్వరగా పోస్ట్ చేస్తాను ....

0 comments:
Post a Comment