బరువు తగ్గాలనుకుంటున్నారా!!! అయితే ఈ చిట్కాలు పాటించండి నెల రోజుల్లో ఫలితం చూస్తారు



బరువు తగ్గాలని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కాని ఫలితం కనపడదు...కాని నాకు తెలిసిన వాల్లు చాలామంది ఈ చిట్కా పాటించారు...ఇది వర్కవుట్ అయ్యింది మీరు కూడా ట్రై చెయ్యండి.


1.రోజూ ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ వాటర్ లో 2 స్పూన్స్ తేనె మరియు రెండు నిమ్మ చుక్కలు వేసి కలిపి తాగండి.రెండవ వారం నుంచే ఫలితం చూస్తారు.

2.రోజు రాత్రి రైస్ అవైడ్ చెయ్యండి చపాతి ని ఆహారం గా తీస్కొండి . అది కూడ మితం గ తీస్కొండి .

ఈ రెండు చిట్కాలు చాలు మీరు ఖచ్చితంగా చేంజ్ చూస్తారు.                      
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.