మహేష్ బాబు ని చూసి ఈర్ష్య గా ఫీలయిన మురుగదాస్....
టైటిల్ చూసి తప్పుగా అనుకునేరు. అదేనండి మహేష్ బాబు టాలేంట్ చూసి ఈర్ష్యగా ఫీల్ అయ్యాడంటా!!ఏ విషయం లో అనుకుంటున్నారా మహేష్ కు తమిళ భాషలో వున్న కమాండింగ్ చూసి...షాక్ అయ్యడంతా..మురుగదాస్ మరియు మహేష్ బాబు కాంబినేసన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.కాని అక్కడ వర్కింగ్ టీం అంతా తమిల్ వాల్లే నంటా.. .మురుగదాస్ మొదట్లో మహేష్ కి తమిల్ రాదేమో ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని ఫీల్ అయ్యడంతా కానీ మహేష్ అక్కడ వున్న వర్కర్స్ తో వెంటనే కలిసిపోయి తమిళ్ లో మట్లాడుతున్నాడంతా.అది మమ్మూలుగా కాదండి అక్కడ వున్న వాల్లకి మతిపోయేలా మాట్లాడంటా. .....

0 comments:
Post a Comment