ఇక ఎన్టీఆర్ నెక్ష్ట్ సినిమా తేల్చేస్తారూ...మీరూ ఓ లుక్కేయ్యండి...
ప్రస్తుతం ఎన్టీఆర్ కళ్యాన్ రాం తో కలిసి ఇసం రిలీజ్ పనుల్లో బిజీ గా వున్నరు కాని యెప్పటి నుంచో ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
‘జనతా గ్యారేజ్’తో దక్కిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్ తదుపరి అందుకు ధీటైన కథలో నటించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నట్టు తెలుస్తోంది.
అయితే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఎన్టీఆర్తో సినిమా తీసే దర్శకులంటూ పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘ఇజం’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఆయన ఎన్టీఆర్కి ఇప్పటికే ఓ కథ వినిపించారు. ‘ఇజం’ ప్రేక్షకుల ముందుకొచ్చాక ఎన్టీఆర్-పూరి సినిమా ఎప్పుడనే వివరాలు బయటికొచ్చే అవకాశాలున్నాయి.
మరోపక్క త్రివిక్రమ్ ‘అఆ’ తర్వాత కథల్ని సిద్ధం చేసుకొంటున్నారు. ఆయన కూడా ఎన్టీఆర్కి కథ వినిపించారని ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ మాత్రం అతి త్వరలోనే తన కొత్త సినిమాని ఖరారు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది..
మరి చూద్దాం ఏం జరుగుతుందో...

0 comments:
Post a Comment