మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా...బరువు తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని పానీయాలు మీకోసం !!!
చాలామంది అధిక బరువు తో చాలా బాధ పడుతుంటారు ...మీ ఇంట్లోనే వుండి బరువు తగ్గించుకునే కొన్ని చిట్కాలు మీకోసం ..
రోజూ కనీసం కొద్ది నిమిషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆ రోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి.
రోజుకు కనీసం 2 సార్లు అయినా గ్రీన్ టీ తీసుకుంటే ఎంతో మంచిది, ఇది మీ శరీరంలోని కొవ్వు పదార్దాలను కరిగిస్తుంది.
మీ రోజూ వారి ఆహారం లో పాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.
అధిక రసం కలిగిన పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది, ప్రత్యేకంగా నారింజ, పుచ్చకాయ, పైన్ ఆపిల్ తీసుకుంటే మీ బరువుని ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.
మీ రోజు వారి ఆహారంలో “సూప్స్” తీసుకుంటే అది మీ అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఆపిల్ పళ్లరసం వినెగార్,తేనె,చల్లని నీరు కలిపి తీసుకుంటే మీకు మీ శరీరంలోని క్యాలరీలను తగ్గించడమే కాకుండా మీ జీర్ణ సమస్యలకి మంచి ఫలితం లబిస్తుంది.
నూనెతో చేసిన వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఉన్న క్యాలరీలు,మీ బరువు అధికంగా పెంచే అవకాశం ఉంది.
ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లైతే షెర్ చెయ్యండి !!!!

0 comments:
Post a Comment