టాలీవుడ్ చరిత్ర లో మొదటి సారి : ఎన్టీఆర్ సినిమా !!!!!
టైటిల్ చూసి ఏమనుకుంటున్నారా..అదేనండి మన జనతాగ్యారేజ్ టెలెకాస్టింగ్ గురించి..జనతాగ్యారేజ్ సినిమా వచ్చి టోటల్ సౌత్ నే ఒక ఊపు ఊపి ఎన్నో రికార్డ్ లు స్రుష్టించిది.చాలా రికార్డులు అయితే పదిలం అనే చెప్పాలి.ఎందుకంటే ఎన్టీఆర్ ఒకే ఇయర్ లో రెండు 50 క్రోర్స్ మూవీ అండ్ ఒకే ఇయర్ లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇల ఎన్నొ మరెన్నొ ఎన్టీఆర్ పేరిట నమోదు అయ్యాయి...కాని మన టాలీవుడ్ లో ఫ్లాఫ్స్ మూవీస్ అయితే రెండు మూడు నెలల్లో బుల్లి తెర మీద ప్రసారం చెయ్యటం చూసాం కాని ...ఒక బ్లాక్ బస్టర్ మూవీని మొట్ట మొదటి సారి(టాలీవుడ్ చరిత్ర లో) బుల్లి తెర పై ప్రసారం చేస్తున్నారు..ఇది కేవలం వీలైనంత టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవటానికే అని తెలుస్తుంది...ఏది ఏమైన ఎన్టీఆర్ సినిమాతో అందరు బాగా క్యాస్ చేసుకున్నారు ఇప్పుడు మా టీవి వారు కూడా రేటింగ్స్ పెంచుకొని లాభాలా భాట పట్టాలనుకుంటున్నారు ...
ALL THE BEST TO NTR JANATHA

0 comments:
Post a Comment