నందమూరి బ్రదర్స్ ... అనుబంధం అంటే వీళ్ళది
ఏది ఏమైన గత మూడు సంవత్సరాల నుంచి నుంచి నందమూరి బ్రదర్స్ మధ్య విడదీయలేని అనుబందం ఏర్పడింది ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్లుగా అన్న మాటా....నిజానికి ఇసం మూవి ఈ నెల 20 వ తారీకు నా రిలీజ్ కావల్సింది కాని అదే రోజుతో జనతాగ్యారేజ్ మూవీ 50 రోజులు కంప్లీట్ చేసుకోనుంది.. ఆ రోజు చాలా ధియేటర్ల దగ్గర భారి ఎత్తున ఫంక్సన్స్ ఏర్పాటు చేసారు...అదే రోజు ఇసం రిలీజ్ చేస్తే వీటికి ఎక్కడ అడ్డంకిగా మారుతాయో అని...ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకొని 21 వా తారిఖునా భారీ ఎత్తునా రిలీజ్ చేస్తున్నారంటా..
చూసారుగా తమ్ముడి కోసం అన్న మరియు అన్న కోసం తమ్ముడి అన్నట్లుగా వుంది కదూ....గ్రేట్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రం .....

0 comments:
Post a Comment