ఎన్టీఆర్ ,కళ్యాణ్ రాం చేసి చూపించారు మరి బాలయ్య??
ఎన్టీఆర్ , కళ్యాణ్ రాం అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి నిరూపించారు..ఎన్టీఆర్ అయితే జనతాగ్యారేజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీహిట్ కొట్టి చూపించాడు..కళ్యాణ్ రాం కూడా రీసెంట్ గా ఇజం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు..ఈ ఇయర్ ని నందమూరి సంవత్సరం గా మార్చారు..ఇంకా మిగిలి వున్నది బాలయ్య బాబు మాత్రమే...బాలయ్య బాబు ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే...2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యటానికి సిద్ధమవుతున్నారు....ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక నందమూరి శకం మళ్లీ మొదలైనట్టే ...........

0 comments:
Post a Comment