మొటిమలు సులువుగా తొలగించుకోవటానికి కొన్ని చిట్కాలు మీ కోసం .................
చాలా మంది మొటిమల మచ్చలను తొలగించుకునేందుకు బయట దొరికే కాస్మెటిక్స్ అలాగే వివిధ రకాల ప్రాడక్ట్స్ వెతికి మరీ వాడతారు. అయితే ఇవి చర్మంపై ఎలాగ పనిచేస్తాయో మాత్రం చెప్పటం మాత్రం కష్టం.కానీ చాల మందికి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఇస్తుంటాయి ..అందుకే మీ కోసం మేము తెచ్చాము కొన్ని సులువైన పద్ధతులు...
గంధం
కాస్తంత గంధాన్ని తీసుకొని దానిలో కొన్ని పాల చుక్కలు(తగినన్ని) వేసి ఆ మిశ్రమాన్ని మొటిమలు వుండే చోట బాగా మసాజ్ చేసుకోవాలి.
గుడ్డు
గుడ్డులో చాలా రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయ్. అందుచేత గుడ్డు తెల్ల సొన చాలా అద్భుతంగా మొటిమల మచ్చలపై పని చేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దాన్ని పగల కొట్టి దానిలో నుంచీ తెల్ల సొనను వేరు చేయాలి. దానిని రాసుకోవటం వల్ల చాలా చక్కగా మచ్చలు పోతాయి.
నిమ్మకాయ
మొటిమలను పోగోట్టటం నిమ్మకాయది కూడా ఒక మంచి పాత్ర సో ఒక నిమ్మకాయను సగానికి కోసి సగం చెక్కను పిండి తర్వాత దానికి రెండింతలు ఎక్కువ గ్లిసరిన్ వేసి మిశ్రమంగా చేసుకుని రాసుకోవాలి. 10 నిముషాల తర్వాత కడుగుకోవాలి. దీనిలల్ల మొటిమలు పొవటమే కాకుందా చర్మ సౌందర్యం కూదా పెంచుతుంది .
ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే షేర్ చెయ్యండి.

0 comments:
Post a Comment