టాప్ చెయిర్ కొట్టాడు....ఇంక ఎవరు ఆపలేరు దుమ్మురేపిన ఫైనల్ కలక్షన్స్ మీరూ ఓ లుక్కెయ్యండి..

టాప్ చెయిర్ కొట్టాడు....ఇంక ఎవరు ఆపలేరు దుమ్మురేపిన ఫైనల్ కలక్షన్స్ మీరూ ఓ లుక్కెయ్యండి.. 


నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌ నటించిన జనతాగ్యారేజ్ స్రుష్టించిన రికార్డులు అన్ని ఇన్నీ కాదు....కరక్టుగా మాట్లాడుకోవాలంటే నాన్ బహుబలి రికార్డులు అన్ని  ఎన్టీఆర్‌  పేరు మీద నే వున్నాయి..చెప్పాలంటే కొన్ని బహుబలి రికార్డులని కూడా బీట్ చేసింది ...ఇక ప్రపంచ వ్యాప్తం గా జనతగ్యారేజ్ నిన్నటితో 151.23 కోట్ల గ్రాస్ మరియు 87.45 కోట్ల షేర్ సాధించి..టాలివుడ్ సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..నిజం చెప్పలంటే ఆల్ మోస్ట్ ఎన్టీఆర్‌ టాప్ చెయిర్ కొట్టినట్లే...ఇంకొక్క సినిమా కాని ఇలాంటిది పడితే చాలు ఇంకా ఎన్టీఆర్‌  ని ఎవరు టచ్ కూడా చెయ్యలేరు...నిజంగా జయహో జనతా అనిపించాడు..    

Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.