కళ్యాన్ రాం ఇజం బ్లాక్ బస్టర్ టాక్ బెనెఫిట్ సో!!!! మరి రేటింగ్ చూడండి....

కళ్యాన్ రాం ఇజం బ్లాక్ బస్టర్ టాక్ బెనెఫిట్ సో!!!!మరి రేటింగ్ చూడండి 





హీరోలను సరికొత్త రీతిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పూరి జగన్నాద్ , పటాస్ తో మంచి కమర్షియల్ హిట్ సాధించిన కళ్యాణ్ రామ్ కలయికలో నందమూరి ఆర్ట్స్  పతాకం పై కళ్యాణ్ రామ్  నిరిమ్స్తున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి . ఇందుకు కారణం కళ్యాణ్ రామ్,పూరి జగన్నాద్ కలయిక ఎవరు ఊహించనిది . అంతే కాక  కళ్యాణ్ రామ్ ఎనిమిది పలకల దేహం తో  కనిపిస్తూ మంచి ఎమోషనల్  గా కనిపించటమే ఇందుకు కారణం . ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం  వారి అంచనాలు అందుకుందనే  చెప్పాలి .



ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలి ఎంతో ఇష్టం తో కష్ట పడి ఈ చిత్రం చేసాడు అనిపిస్తుంది . అందుకే ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు . తెర పై కర్చు కనపడుతుంది . ఇక సంగీతం విషయానికి వస్తే అన్ని పాటలు చక్కగా కుదిరాయి . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే భీబత్సం …మధ్య మధ్యలో వచ్చే పూరి అరుపులు మరో ప్రధాన ఆకర్షణ . వీటికి తోడు పూరి పాటల చిత్రీకరణ తోడవటం .

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . ఎడిటింగ్ కూడా బాగానే కుదిరింది .



హైలైట్స్ :

కళ్యాణ్ రామ్,జగపతి బాబు , అదితి ఆర్య

 కథ

 పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

యాక్షన్ సన్నివేశాలు

ఇంటర్వెల్ బ్యాంగ్

కోర్టు సన్నివేశం

పూరి దర్శకత్వం

మైనస్ లు :

జగపతి బాబు పాత్ర పరిధి ఎక్కువ లేక పోవటం

రేటింగ్ :4.2/5


చివరిగా : ఇది పక్కా పూరి ఇజం ..

Congratulations KalyanRam
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.