ఇద్దరూ కలిసి నిరూపిద్దామనుకున్నారు....దుమ్ము దులిపి ఆరేసారు....

ఇద్దరూ కలిసి నిరూపిద్దామనుకున్నారు....దుమ్ము దులిపి ఆరేసారు.... 



కళ్యన్ రాం మొన్ననే జనతాగ్యారేజ్ విజయోత్సవ సభలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయనుకుంటున్నా..అదేనండి ఆ రోజు చెప్పాడు కదా.. తమ్ముడు(తారక్) , నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాం సరైన హిట్ కొట్టాలి అని దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేసాం మరియు ఎన్నో కస్టాలు పడ్డాం ఆఖరికి నా తమ్ముడు గూబ గుయ్యమనే లా ఇచ్చాడు అని ఎమోషనల్ గా మాట్లడిన విషయం తెలిసిందే...మరి తారక్ నిరూపించాడు....ఇక కళ్యాన్ రాం వంతు వచ్చింది....ఇక కళ్యాన్ రాం కూడా రీసెంట్ గా రిలీజ్ అయినా ఇజం మూవీ తో మంచి హిట్ అందుకున్నాడు..ఇక ఇజం కళ్యాన్ రాం కెరీర్ లో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్నాడు... అనుకున్నారు ......నిరూపించారు ....        


                                 ALL THE BEST NTR AND KALYANRAM
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.