తారక్ ఫ్యాన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిందే......తారక్ అంటే నే ఒక వ్యసనం.....ఏంటది???
ఎన్టీఆర్ అంటే ఒక రియల్ యాక్టర్ అని జెన్యున్ యాక్టర్ అని..ఆయనలా ఎవరు డ్యాన్స్ చెయ్యలేరని మరియు యాక్టింగ్ లెవెల్లో ఆయన్ని కొట్టే వాళ్ళు లేరని ఎంతో మంది కథానాయకులు మరియు ప్రేక్షకులు అన్న విషయం తెలిసిందే మరియు ఇది అందరు ఒప్పుకోవలిసిన విషయమే...ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్ గా ట్వ్9 వాళ్ళు ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగొందిన రంభ ని ఇంటర్వ్యూ చేసారు..అప్పుడు యాంకర్ ఒక ప్రశ్న ఇలా అడిగింది రంభని..
యాంకర్ : మీరు ఇండస్ట్రీ లో చాలా మందితో పని చేసారు..ఇక డ్యాన్స్ విషయానికి వస్తే తారక్ మరియు బన్ని మంచి డ్యాన్సర్లు గా తెలిసిందే..కాని మీకు వీళ్ళద్దరి లో మీకు ఎవరు బెస్ట్ అనిపించింది...
రంభ : చెప్పాలంటే ఎవరి స్టైల్ వాలకుంది.కాని బన్ని ది చైల్డిస్ డ్యాన్స్ అండ్ బిహేవియర్..డ్యాన్స్ వేస్తాడు కాని అది ఏదో అలా ఇలా వుంటుంది..
ఇక తారక్ విషయానికి వస్తే ది బెస్ట్ డ్యాన్సర్ అండ్ తారక్ ఇస్ వెరీ మెచ్యూర్డ్..అండ్ ఇతని డ్యాన్స్ కూడా చాలా మెచ్యూర్డ్ మరియు రెస్పాన్సివ్ గా వుంటుంది...
ఇక తారక్ నటులు మెచ్చే నటుడు..ఆయన ఎలాంటి క్యారక్టర్ కి సెట్ అయిపోతాడు..ఎలాంటి క్యారేక్టర్ కి సెట్ అయ్యే నటుడు అంటే అది ఒక్క తారక్ మాత్రమే..
యమదొంగ నాచోరే నాచోరే పాట షూటింగ్ జరుగున్న సమయం లో ఒక కాలు కి ఇంజురి అయ్యి రక్తం వస్తుంది..అయినా అది కూడా లెక్క చెయ్యకుండా డ్యాన్స్ పైనే కాన్సంట్రేసన్ చేస్తాడు..అప్పుడే అనిపించింది తారక్ అంటే నిజమైన నటుడు అని...

0 comments:
Post a Comment