సౌత్ చరిత్రలో రికార్డ్ లెవెల్లో మన తారక్ టీఆర్పీ రికార్డు......
ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 1 యంగ్ టైగర్ నటించిన టెంపర్ వున్న విషయం తెలిసిందే..ఆ రేటింగ్స్ ని బద్దలు కొడతామని ఎంతో మంది ట్రై చేసారు....ఆ లిస్టులో బాహుబలి మరియు శ్రీమంతుడు ఇంకా మరెన్నొ వున్నాయి..కాని దరిదాపుల్లొకి కూడా చేరలేకపోయాయి..
ఆ రికార్డుని ఎవరు కొడతారా అని చాలా ఆసక్తి కరంగా ఎదురు చూడసాగారు..ఇంకా ఈ రికార్డు ఇంక పదిలం అనుకున్నారు చాలామంది..కాని మళ్ళీ తారక్ అందరికి షాక్ ఇస్తూ జనతాగ్యారేజ్ తో 28.5 రేటింగ్ సంపాదించి తన రికార్డు ని తానే బ్రేక్ చేసుకున్నాడు..నిన్ననే మా టీవి లో ప్రసారం అయిన సంగతి తెలిసిందే.....
ఇప్పటి వరకు టెంపర్ రికార్డుని బ్రేక్ చెయ్యటమే కష్టం అనుకున్నవాళ్ళకి ఇప్పుడు మరో పెద్ద టార్గేట్ ఇచ్చాదు....నిజంగా జయహో తారక్.

0 comments:
Post a Comment