దీపావళికి ముహూర్తం ఫిక్స్ చేసాడు......ఇద్దరంటా!!మరి మీరూ ఓ లుక్కెయ్యండి..
ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి ఇచ్చాకా ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించక పోవటంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా చాలా అశగా ఎదురు చూస్తున్నారు...కాని తారక్ సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం(ఒక సినిమా తర్వాత తన తదుపరి సినిమా ప్రకటించటానికి )..ఏదెఏమైన టెంపర్ తర్వాతా తారక్ చాలా మారాడనే చెప్పాలి..సినీ ప్రేమికులని ఎట్టి పరిస్తితుల్లో నిరాశ పరచకుండా మంచి సినిమాలు అందించాలనే ప్రయత్నం లోనే వున్నాడు...
అందుకే దీపావళి రోజు నా కాని ఆ ముందు రోజు కాని తన తదుపరి సినిమాల వివరాలనుప్రకటించాలనుకుంటున్నాడంటా..అయితే ఇక్కడ ఇంకో దిమ్మ తిరిగే న్యూస్ హల్చల్ చేస్తుంది అదేంటంటే తారక్ ఒకే సారి రెండు సినిమాలను స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాడంటా.అయితే ఇదే కనుక నిజమైతే నిజం గా పండగ అనే చెప్పాలి....ఏదేమైనా తారక్ నిర్ణయాలను అందుకోవటం చాలా కష్టం

0 comments:
Post a Comment