ఇదండీ నందమూరి ఇయర్ అంటే!!ఒకే సంవత్సరం నాలుగు హిట్స్.....

ఇదండీ నందమూరి ఇయర్ అంటే!!ఒకే సంవత్సరం నాలుగు హిట్స్.....





నిజమైన నందమూరి సంవత్సరం అంటే ఇదే ...ఈ సంవత్సరం టాలీవుడ్ ఒక రేంజ్ కి వెల్లింది అంటే 100% నందమూరి హీరో ల వల్లే అని చెప్పాలి..ఈ సంవత్సరం సంక్రాంతి కి బాలయ్య బాబు డిక్టేటర్ తో మరియు తారక్  నాన్నకు ప్రేమతో రెండు భారీ హిట్స్ ఇచ్చి  అదే వూపులో మళ్ళీ తారక్ జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చి టాలీవుడ్ రేంజ్ ని అమాంతం పెంచేసాడు....మరి జనతాగ్యారేజ్ స్రుష్తించిన భీభత్సం మీ అందరికి తెలిసిందే ....ఇంకా కళ్యాన్ రాం ఒక్కడే హిట్ ఇవ్వాలి అనుకుంటే ఏకంగా ఇజం మూవీతో బ్లాక్ బస్టర్ నే ఇచ్చాడు...ఒకే సంవత్సరం నందమూరి ఫ్యామిలి నుంచి 4 విజయాలు రావటం  గ్రేట్ ....

ALL THE BEST TO NANDAMURI FAMILY
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.