బృందావనం తర్వాత అంతటి ఫుల్ రోల్ రాలేదనే చెప్పాలి..మీడీయా ముందు ఏడ్చిన సినీ నటుడు..చచ్చిపోదామనుకున్నా..
ఒకప్పటి స్టార్ కమెడియన్ వేణుమాధవ్ గురించి పరిచయం అక్కర్లేదు..ఒకప్పుడు స్టార్ కమెడియన్ల లో ఒకడిగా టాలీవుడ్ లో ఓ వెలుగొందాడు..అయితే ఈ మధ్య అతని మీద సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అన్ని ఇన్ని కాదు..చెప్పాలంటే కొన్ని సైట్స్ లో చచ్చిపొయాడని,చివరిసారిహా మాట్లాడిన మాటలు ఇవేనని ప్రచురించాయి...వీటన్నింటి పై స్పందిస్తూ నిన్న వేణుమాధవ్ మీడీయా ముందుకు వచ్చారు..
ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలు కోసం...
నేను ఇప్పుడే గవర్నర్ ని కలిసానని మరియు నా పై వస్తున్నా ఈ పుకార్ల పై కంప్లైంట్ ఇచ్చనని..ఆయన కూడ చాలా సీరియస్ గా ఈ మ్యాటర్ ని తీసుకున్నారని త్వరలోనే వీటన్నింటికి చెక్ పెడతానని మాట ఇచ్చారని చెప్పాడు..
అంతే కాదు అయ్యన ఓపెన్ చాలెంజ్ కూడా చేసాడు..నా పై ఎవరెవరైతే ఇలాంటి రాతలు రాసారో వాల్లందరికి ఓపెన్ చాలెంజ్ విసురుతున్నా మీ అందరిముందు నేను అన్ని మెడికల్ చెకప్స్ చెయ్యించుకొవటానికి రెడీ మీరూ రెడీనా!!! అని కన్నీటి పర్యంతమయ్యాడు...
నిజం చెప్పాలంటే వేణుమాధవ్ కి బృందావనం తర్వాత ఆ రేంజ్ మరియు అలాంటి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దొరకలేదనే చెప్పాలి...ఒక వేల దొరికినా అవి మాత్రం వేణు మాధవ్ కి పూర్వ వైభవం తీసుకు రాలేకపోయాయి....అనే చెప్పాలి..
ఏదేమైన ఇలా అడ్డదిడ్డమైన రాతలు రాసే వారికి వేణు మాధవ్ గట్టిగానే సమాధానం చెప్పాడని చెప్పాలి....

0 comments:
Post a Comment