ఈ రోజు మన బ్లాక్ బస్టర్ మూవీ టెలెకాస్టింగ్ కొన్ని ఆఫర్లు పెట్టాడు మీరు ఓ లుక్కెయ్యండి!!!
టాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ అందరికి షాక్ ఇస్తూ ఈ రోజు మాటివీ లో టెలెకాస్ట్ అవుతూ అందరికి షాక్ ఇస్తున్నారు..అయితే ఈరోజు జనతాగ్యారేజ్ ప్రసారం తో భారీ సొమ్మును రాబట్టాలని చూస్తున్నారు.అందుకే జనతాగ్యారేజ్ యాడ్స్ సమయం లో ఎవరైనా యాడ్స్ ప్లే చేయలనుకుంటే చాలానే చార్జ్ చేస్తున్నారంటా.. దానితో పాటు ప్రేక్షకుల కోసం కొన్ని ఆఫర్లు కూడా పెడుతున్నారంటా..సినిమా యాడ్స్ సమయం లో సినిమాకు సంబంధించి మరియు తారక్ కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ టాపిక్స్ గురించి అడగాలనుకుంటున్నారంటా. ప్రశ్నను బట్టి గిఫ్ట్ వుంటుంది అంటా... మరి మీరూ ట్రై చెయ్యండి వీలైనన్ని గిఫ్ట్స్ గెలుచుకోండి..
ALL THE BEST

0 comments:
Post a Comment