మొదట హరిక్రిష్ణ నే తీసుకుందామనుకున్నారంట..కాని కొన్ని కారణాల వల్ల కాలేదంటా...అదేంటో చూదండి మరి????
క్రిష్ దర్శకత్వం లో బాలక్రిష్ణ ప్రతిష్ఠాత్మకమైన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రెగ్యులర్ గా షూటింగ్ జరుగున్న విషయం తెలిసిందే..అయితే ఇందులో ఒక కీలకమైన పాత్ర వుందంటా.
ఆ పాత్ర సినిమాను ఒక మలుపు తిప్పే క్యారెక్టర్ కావటం విషేషం...అయితే ఈ పాత్ర గురించి మొదట హరిక్రిష్ణ నే సంప్రదించినట్టు ఇండస్ట్రీ వర్గాలా నుంచి సమాచారం ...
అయితే దీన్ని హరిక్రిష్ణ సున్నితం గా తిరస్కరించాడంటా.. ఇంకా తనకి సినిమాలు చేసె ఉద్దేశ్యం లేదని.... ఇక ముందు కూడా సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పాడంటా....ఇక చేసేదేమి లేక గౌతమీ టీం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ని సంప్రదించారంటా..ఆయనా కూడా ఒప్పుకున్నాడంటా....
ఎందుకంటే ఇది వరకే బాలయ్య బాబు కి శివరాజ్ కుమార్ కి మధ్య మంచి స్నేహం వున్నా సంగతి గమనార్హమే..ఈ మధ్యనే శివరాజ్ రీసెంట్ హిట్ సినిమా 100 రోజులా ఫంక్షన్ బాలక్రిష్ణ ముఖ్య అథిదిగా హాజరు అయినా విషయం అందరికి తెలిసిందే......ఏదేమైన హరిక్రిష్ణ ఈ క్యారేక్టర్ ఒప్పుకుని వుండుంటే... అందరు చాలా సంతోషం గా ఫీల్ అయ్యే వారు.....

0 comments:
Post a Comment