పాటలతోనే సగం హిట్ కొట్టాడు... ఇంకా రిలీజ్ అవ్వటమే ఆలస్యం!!!


పాటలతోనే సగం హిట్ కొట్టాడు... ఇంకా రిలీజ్ అవ్వటమే ఆలస్యం!!!



పాటలతోనే సగం హిట్ కొట్టాడు... ఇంకా రిలీజ్ అవ్వటమే ఆలస్యం!!!

ఇసం... నిజం చెప్పాలంటే  కల్యాణ్ రాం పాటలతోనే సగం హిట్ కొట్టాడు..ఐదు పాటలున్న ఈ ఆల్బం లో కనులు నావయినా సాంగ్ అయితే రియల్లీ సూపర్బ్.. నెక్ష్ట్  ఎలా ఎలా సాంగ్ అయితే స్లో బీట్ తో అదరగొట్టాడు.నెక్ష్ట్ 2 ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయితే సింప్లీ సూపర్బ్. .జర్నలిజం మీద పూరి రాసిన సాంగ్ అయితే ఇప్పటి వరకు ఇలాంటి సాంగ్ రాలేదని చెప్పాలి ...

ఇంక సినిమా రిలీజ్ అవ్వాల్సి వుంది...ఈ నెల 21 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే...

మా తరుపు నుండి కల్యాణ్ రాం బిగ్గెస్ట్ హిట్ కొట్టీ నందమూరి హిట్ స్ట్రాటెజి అలానే కొనసాగించాలని కోరుకుంటున్నాం  ...

                   
ALL THE BEST KALYAN RAM.............. 

Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.