ఎన్టీఆర్‌ డైరెక్టర్ ని రివీల్ చేసిన కళ్యాన్ రాం రేపో మాపో ఎనౌన్స్ మెంట్ ....మీరూ ఓ లుక్కెయ్యండి

ఎన్టీఆర్‌  డైరెక్టర్ ని రివీల్ చేసిన కళ్యాన్ రాం రేపో మాపో ఎనౌన్స్ మెంట్ ....మీరూ ఓ లుక్కెయ్యండి .


ఎన్టీఆర్‌ రీసెంట్ గా జనతాగ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తెలుగు ఇండస్ట్రీ కీ ఇచ్చి టాలీవుడ్ రేంజ్ ని పెంచాడు... కాని ఇప్పటి వరకు తన నెక్స్ట్ ప్రోజెక్త్ గురించి ఇంకా ప్రకటన ఇవ్వలేదు దీనితో ఫ్యాన్స్ తో పాటు టాలివుడ్ సహా ఎదురు చేస్తుంది ..కాని ఈ మధ్యనే కళ్యాన్ రాం తన సన్నిహితుల దగ్గర డైరెక్టర్ పేరు రివీల్ చేసాడంటా .. మరెవరో కాదు పూరి జగన్నాధ్...కళ్యాన్ రాం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటా..


సో ఈ రెండు మూడు రోజుల్లో ప్రకటన ఇస్తారంటా ......

All The best To NTR and KALYANRAM   ...
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.