అందుకే ఎన్టీఆర్ సినిమా లేటయ్యిందా !!!ఇక రెడీ అయినట్టే..
జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాతా తారక్ ఇప్పటి వరకు మరొక సినిమా స్టార్ట్ చెయ్యకపోవటం విషేషం ..కాని జనతాగ్యారేజ్ షూటింగ్ లో వున్నప్పుడే తర్వాతి మూవీ వక్కంతం వంశీ తో అని ప్రకటించిన విషయం తెలిసిందే .... అయితే ఈ గ్యాప్ లో వంశీ స్టోరినీ డెవలప్ చేసి తారక్ ని వినిపించాడంటా..లైన్ ఓకె బట్ పూర్తి కథ విషయానికి వచ్చేసరికి కొన్ని మార్పులు కావాలన్నడంటా తార్క అందుకోసం ఐదు నెలలు టైం కూడా ఇచ్చాడంటా .. కానీ ఇప్పటి వరకు వంశీ కథను డెవలప్ చెయ్యలేదంట..ఈ విషయాన్ని స్వయం గా కళ్యాణ్ రాం వెల్లడించాడంటా ...అందుకోసమే మన తారక్ మిగతా కథలు చాలానే విన్నాడు ..ఇక త్వరలో తారక్ తన తదుపరి సినిమాని ప్రకటించే అలోచలనలో వున్నాడంటా..మరి ఆ లక్కీ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే....

0 comments:
Post a Comment