అఫీషియల్ గా రాకపోయినా అదే నిజమంటా.మాటివీ యాజమన్యం ద్వారా సీక్రెట్ గా వచ్చింది రేటింగ్ చూడండి మరి...
ప్రస్తుతం టాలీవుడ్ లో పీక్ స్టేజ్ లో వున్నది ఎవరంటే ఆలోచించకుండా చెప్పే పేరు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ .రీసెంట్ గా జనతాగ్యారేజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆ సినిమా అందరికి షాక్ ఇస్తూ దీపావళి కానుకగా ఈనెల 23న మాటీవీలో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టీఆర్పీ విషయమై అనుకున్న స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రాలేదని కొన్ని వార్తలు వినిపించాయి. దీనికి అనేక కారణాలు వున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా టీవీలలో వేయడానికి రెండు రోజుల ముందు నుంచి పైరసీ హెచ్డీ ప్రింట్ రావటం వల్ల అని మరియు. మా టీవీ వారు ఎక్కువగా యాడ్లకు ప్రయారిటీ ఇచ్చారని మరియు అదే రోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్ వుండటం వల్ల అని చాలా కారణాలు అని వినిపిస్తున్నాయి .
కానీ తాజాగా జనతాగ్య్యారేజ్ మూవీ టీఆర్పీ పై మాటివి సంభంధీకుల దగ్గరనుండి ఓ ఫ్లాష్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వార్త వింటే అందరూ అవాక్కయిపోతారు. ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్టు ఈ మూవీ టీఆర్పీ రేటింగ్ ఏమాత్రం తగ్గలేదని, ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చిందని సమాచారం. జనతాగ్యారేజ్ మూవీ కి 27.3 రేటింగ్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇది టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్‌గా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇంత రేటింగ్ రాలేదు.
నిజంగా జయహో జనతా అనిపించాడు తారక్..

0 comments:
Post a Comment