ఇజం తో కళ్యాన్ రాం మరోసారి తన సత్తా చాటాడనే చెప్పాలి ఓ రేంజ్ లో ఇంప్రూవ్ మెంట్ మీరూ ఓ లుక్కెయ్యండి..
కళ్యాన్ రాం ఇజం మూవీ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టింది..మొదటి రోజు మంచి వసూళ్ళు రాబట్టాడు ఇప్పటి వరకు కళ్యాన్ రాం కెరీర్ లోనే ఇంత రేంజ్ లో మొదటిరోజు కలక్షన్లు సాధించలేదనే చెప్పాలి ...మొదటి రోజు ఇజం మూవీ 8 కోట్ల పైనే గ్రాస్ సాధించి 4 కోట్ల పైనే షేర్ రాబట్టింది కాని స్పెషల్ గా ఒక్క నైజాం లోనే హైయ్యెస్ట్ కలక్షన్స్ సాధించింది..
ఇంకా రెండో రోజు కూడా అదే హవాని కొనసాగించి టోటల్ గా 10 కోట్లకు పైనే గ్రాస్స్ సాధించినట్టు సమచారం ..ఈ ప్రకారం చూస్తే కళ్యాన్ రాం తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలక్షన్లు సాధించేట్టు కనపడుతుంది.........
ఇక మూడో రోజైతే కంటే ఎక్కువ కలక్షన్లు సాధించినట్టు సమాచారం ..
ఇజం 3 డేస్ కలక్షన్ల వివరాలు ఇలా వున్నాయి .
మొదటి రోజు - 8.2 కోట్ల గ్రాస్ మరియు 4.7 కోట్ల షేర్
మొదటి రోజు - 6.7 కోట్ల గ్రాస్ మరియు 4.02 కోట్ల షేర్
మొదటి రోజు - 7.9 కోట్ల గ్రాస్ మరియు 4.35 కోట్ల షేర్
టోటల్ కలక్షన్లు 22.8 కోటల్ గ్రాస్ మరియు 13.7 కోట్ల పైనే షేర్ రాబట్టింది
ALL THE BEST TO KALYAN RAM

0 comments:
Post a Comment