త్వరలో ప్రెస్ మీట్ ఎన్టీఆర్‌ మరియు కళ్యాన్ రాం హాజరు !!!! డేట్ కూడా అనౌన్స్ చేసారు మరి ఎందుకో ఓ లొక్కెయ్యండి!!!!

త్వరలో ప్రెస్ మీట్ ఎన్టీఆర్‌  మరియు కళ్యాన్ రాం హాజరు డేట్ కూడా అనౌన్స్ చేసారు మరి ఎందుకో ఓ లొక్కెయ్యండి!!!!



త్వరలో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్‌  మరియు కళ్యాన్ రాం హాజరు కావలనుకొంటున్నారు..ఎందుకో తెలుసా ఎన్టీఆర్‌ తదుపరి సినిమా గురించి అనౌన్స్ చెయ్యటానికే .దానికి ముహూర్తం కూడా ఫిక్స్  చేసారు ఈ నెల 29 వ తారీఖు న డైరెక్టర్ ని రివీల్ చెస్తారని తారక్ సన్నిహితుల నుంచి సమాచారం .  ఈ సినిమాకు కళ్యాన్ రాం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటా...మరి చూద్దాం ఏం జరుగుతుందో . 
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.