మొహమాట పడుతున్న తారక్ !!! ఫ్యాన్స్ కోసమే అలోచిస్తున్నాడు...
భారీ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ సినిమా తర్వాత తారక్ ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు..రోజుకో పుకారు వస్తూనే వుంది.కాని తారక్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చెయ్యలేదు . కాని ఏది ఏమైనా పూరీ మాత్రం ఎన్టీఆర్ తోనే తన తదుపరి సినిమా చెయ్యటానికి తెగ ట్రై చేస్తున్నాడంటా..చాలా కథలు కూడా వినిపించాడంటా ..కానీ తారక్ మాత్రం ఏమీ చెయ్యలో తెలియక సంధిగ్దం లో వున్నాడంటా..ఇప్పటికే టెంపర్ లాంటి మంచి మూవీ ఇచ్చాడు..కాని అది కూడా పూరీ సొంత కథ కాదు ...తారక్ చాలా కథలు విన్నాడు కాని మరీ అంతగా మనసును టచ్ చెయ్యలేకపోయాయి అంట..
మొహమాటం కొద్ది ఒప్పుకుని సినిమా కమిట్ అయితే ఫ్యాన్స్ కి నచ్చక పొతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాడంటా...
ఏది ఏమైనా ఫ్యాన్స్ గురించి అలోచించే హీరోలలో మొదటివాడు తారక్ అని మరోసారి నిరూపించాడు

0 comments:
Post a Comment