రోజూ ఉదయాన్నే ఈ ఒక్కటి తీసుకోండి..బరువు తగ్గటం కొద్ది రోజుల్లోనే గమనిస్తారు..
మనం చాలామందిని చూస్తూ వుంటాం ఊరికే బరువు పెరిగిపోతుంటారు... ఆ బరువు తగ్గాలని చాలామంది ఎంతో ప్రయాస పడుతుంటారు. ఒకసారి బరువంటూ పెరిగిన తర్వాత దానిని తగ్గించుకునేందుకు చాలా కస్టపడాలి. అయితే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని... శరీరంలోని అదనపు కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ తిరుగులేని ఆహారం. ఈ ఓట్స్‌తో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసుకుని తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
తయారు చేసుకునే విధానం మీకోసం..
ఓట్ మీల్స్ 2 స్పూన్లు , ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్లు మరియు వెన్న తీసిన పాలు 3 టేబుల్ స్పూన్లు తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్‌ని వేయించి పౌడర్ లాగ చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్‌ను పాలలో వేసి ఉడికించాలి. అంతే.. బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రెసిపీ రెడీ. అయితే ఇందులో షుగర్ గాని, ఇతర తీపి పధార్థాలు మాత్రం వేసుకోవద్దు. ప్రతి రోజూ ఉదయం దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ వంటకం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది.
ఇది ఖచ్చితం గా ట్రై చెయ్యండి వీలైనంత త్వరగా ఫలితం చూస్తారు ..
ఇది కనుక మీకు నచ్చినట్లైతే దయచేసి షేర్ చెయ్యండి...

0 comments:
Post a Comment