జబర్దస్త్ నరేష్ గురించి కొన్నినమ్మలేని నిజాలు..ఆ వ్యాధి వల్లేనంట అలా!!!పాపం.....

జబర్దస్త్ నరేష్ గురించి కొన్నినమ్మలేని నిజాలు..ఆ వ్యాధి వల్లేనంట అలా!!!పాపం.....





ఈటీవీ మల్లెమాల సమర్పణలో వస్తున్న జబర్దస్త్ కామెడీ సో గురించి తెలియని వాళ్ళుండరు....ఇందులో మోస్ట్ పాపులర్ కమెడియన్ నరేష్ ని ఎరుగని వాళ్ళుండరు...ఇతను చూడటానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు..కాని వీడు వేసే పంచులు మాత్రం అడల్ట్ కంటే పదునైనవే...ఇప్పుడు నరేష్ గురించి ఈ ప్రస్థావన ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యనే రీసెంట్ గా టీవీ5 కి జబర్దస్త్ భాస్కర్ టీం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని నమ్మలేని నిజాలు బయటపెట్టాడు..అవి చాలా షాకింగ్ గురి చేస్తున్నాయి...

టీవీ5 యాంకర్ నరేష్ నీ వయసు ఎంత అని అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం విని యాంకర్ తో పాటు అక్కడ వున్న వాళ్ళంత ఒకింత ఆశ్చర్యానికి గురయ్యరంటా..

అయితే నరేష్ నిజానికి చిన్న పిల్లడిలా కనిపించినా అతను వయసు మాత్రం 17 సంవత్సరాల పై మాటే నంట...అయితే యాంకర్ ఆ ఆశ్చర్యం లోంచి బయటకు వచ్చి మీరు జబర్దస్త్ లో కామెడీ చేసినట్లు ఇక్కడ కూడా చేస్తున్నారు కదా అంటుండగా భాస్కర్ అక్కడ వున్న మైక్ తీసుకొని..లేదండి అతను చెప్తున్నది నిజమే...అతని వయసు 17 ఏళ్ళే..కాకపోతే చిన్నప్పటినుంచి నరేష్ ఒక వింత వ్యాధి తో బాధ పడుతున్నాడని దాని ఎఫెక్టే దీనిలి కారణం అని తెలియచేసాడు....అయితే ఈ వ్యాధి భవిష్యత్తులో కూడా తగ్గె సూచనలు లేవని ఒకవేల వున్నా అది కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వైద్యమని చెప్పాడు...


సో ఇన్నాళ్ళు జబర్దస్త్ లో హాయిగా నవ్విస్తున్న నరేష్ గురించి  తెలియగానే చాలా మంది ఒకింత అసహనానికి గురయ్యారంటా....పాపం కదూ....
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.