ఏంటీ రూమర్స్ సినిమా హిట్టే కదా... అయినా ఏంటిది....
కళ్యాన్ రాం ఇజం మూవీ రీసెంట్ గా హిట్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుని ...దూసుకుపోతుంది..కాని కలక్షన్ల పరం గా బాలేదని కళ్యాన్ రాం కి నస్టాన్నే మిగులుస్తుందని రూమర్స్ స్రుష్టిస్తున్నారు..ఇది ఎంత వరకు నిజమో తెలీదు కాని కళ్యాన్ రాం ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఇజం కి బడ్జెట్ ఎక్కువ అయ్యిందనే చెప్పాలి...ఎందుకంటే కళ్యాన్ రాం బ్లాక్ బస్టర్ మూవీ ' పటాస్ ' కూడా 21.5 కోట్లె కలక్ట్ చేసింది..కాని ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఇజం మూవీకి బడ్జేట్టే 25 కోట్ల పైన అయ్యింది..కలక్సన్ల పై రోజుకొక రూమర్లు వస్తూనే వున్నాయి ...వీటన్నింటి చెక్ పెట్టీ అసలు మ్యాటర్ గురించి హీరో కం నిర్మాత అయినా కళ్యాన్ రాం వివరణ ఇస్తే బాగుంటుంది..
0 comments:
Post a Comment