పూరి అయితే చాలు అసలు కధ కూడా వినకుండా షూటింగ్ వెల్లిపోతాడంటా...

పూరి అయితే చాలు అసలు కధ కూడా వినకుండా షూటింగ్ వెల్లిపోతాడంటా...



పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇజం మరో  కొద్ది రోజుల్లో రిలీజ్ అయిపోతోంది. ఈ మూవీలో హీరోగా కళ్యాణ్ రామ్ నటించగా.. ఓ ప్రధానమైన పాత్రలో సీనియర్ నటుడు జగపతిబాబు కనిపిస్తున్నాడు. లుక్స్ నుంచి కేరక్టర్ వరకూ జగపతిబాబు నటించిన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటికే ట్రైలర్ లో అర్ధమైపోయింది. ఇజంలో జావేద్ భాయ్ గా కనిపించనున్నాడు జగపతిభాయి. 



అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ఇజం మూవీకి ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి . వీటిలో భాగంగా పూరీపై తన ఎమోషన్స్ ను చెబుతున్నాడు జగపతి బాబు. మామూలుగానే ఎటువంటి మొహమాటాలు లేకుండా మాట్లాడే జగపతి బాబు.. పూరీ విషయంలో మరింతగా ఓపెన్ అయిపోయాడు. "నాకు జగన్ అంటే చాలా ఇష్టం. అతన్ని ఓ డైరెక్టర్ గానే కాదు.. ఓ వ్యక్తిగా కూడా బోలెడంత అభిమానిస్తా. తన సినిమాలో నటించమని నాకు ఆఫర్ ఇస్తే.. నేను తనను స్టోరీ కూడా అడగను. అంతగా పూరీ జగన్నాథ్ ను నమ్ముతాను" అంటున్నాడు జగపతి బాబు. .

మరి దీన్ని బట్టి చూస్తే ఇసం సూపర్ హిట్టే .....

All the best to ISAM Team
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.