ఇదండీ మ్యాటర్ ఇన్నాళ్ళు ఊరించి డైరెక్టర్ ని రివీల్ చేసేసారూ. మీరూ తెలుసుకోండి ఆ కాంబినేషన్ గురించి ......
జనతాగ్యారేజ్ లాంటి భారీ విజయం తర్వాత ఇప్పటివరకు తారక్ తన తదుపరి సినిమా పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. కాని ముందుగానే చెప్పాడు కొన్నాళ్ల విరామం తర్వాతే తన కొత్త సినిమా ప్రకటిస్తానని ‘జనతా గ్యారేజ్’కి ముందు చెప్పాడు ఎన్టీఆర్. వరుసగా లభిస్తున్న విజయాల్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా చేసుకొన్నారు కాబట్టి ఆయన ఆచితూచి అడుగు వేస్తున్నారు . అభిమానులు, సినీ ప్రజలు మాత్రం రోజుకో దర్శకుడిని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. అలా వచ్చినా బలమైన కలయిక ‘అదుర్స్ 2 అంటున్నారు.. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌ని ఒక రేంజ్ లో చూపించిన చిత్రం ‘అదుర్స్’. ఎన్టీఆర్, వినాయక్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దానికి కొనసాగింపు చిత్రం తెరకెక్కనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్, వినాయక్ కూడా తరచుగా ‘అదుర్స్ 2’ చేయాల్సిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఆ చిత్రం చేయడంపైనే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వినాయక్ కూడా ఆ కథకు సంబంధించిన స్క్రిప్టుని సిద్ధం చేయిస్తున్నట్టు తెలిసింది.మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే..

0 comments:
Post a Comment