ఇసం పనులు మొదలెట్టిన కళ్యాణ్ రాం..మొట్టమొదటి సారి అత్యధిక ధియేటర్లలో!!!!
కళ్యాణ్ రాం హీరో మరియు నిర్మాత గా వ్యవహరించిన ఇసం మూవీ రీసెంట్ గా ఆడియో జరుపుకుంది..
ఫ్యాన్స్ నుంచే కాకుండా విమర్సుకుల సైతం మన్ననలను పొందుతుంది...నిజం చెప్పాలంటే కళ్యాణ్ రాం కెరీర్ లొ ఒన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అని చెప్పాలి .. ఆచ్తూల్ గా 20 వ తారీఖు రిలీజ్ చేద్దామనుకున్నా అదే రోజు జనతాగ్యారేజ్ 50 రోజుల పండగ జరుపుకుంటుంది కనుక ఒక రోజు పోస్ట్ పోన్ చేసారు 21 తారీఖు నా ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ చెయ్యటానికి సిద్ధం అవుతున్నారు.. ఇప్పటి వరకు కల్యాణ్ రాం కెరీర్ లో మునుపెన్నడు లేని విధం గా అత్యధిక దియేటర్స్ లో రెలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు ...కానీ కల్యాణ్ రం ఖచ్చితం గా హిట్ కొట్టేటట్లు వున్నాదు.

0 comments:
Post a Comment