రోజుకో పుకారు!! NTR నెక్ష్ట్ ప్రోజెక్ట్ పై ఎవరు ఏమనుకున్నా ఆ డైరెక్టర్ తో ఫిక్స్......
జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత NTR నెక్ష్ట్ ప్రోజెక్ట్ ఎంటి అని అందరు ఎదురు చూసారు కాని TARAK ఇంకా క్లారిటి ఇవ్వలేదు.కాని NTR సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూరి తోనే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది..అది కూడా ఓ బాలివుడ్ రీమేక్ అని అందుకోసమే JUNIOR గడ్డం కూడా పెంచుతున్నాడని సమాచారం..ఈ మధ్యనే TARAK ని కలిసిన రాజమౌళి కూడ ఇలా చెప్పినట్టు సమాచారం..ఇప్పుడున్న Expectations ని తట్టుకోవలంటే డైరెక్ట్ సినిమా అయితే కష్టం..మంచి హిట్ సినిమా తీస్కోని సేఫ్ గేం ఆడు అని చెప్పాడతా!!అందుకనే ఓ రీమేక్ తీస్కోని పూరీ తో 3 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాడంట. మరి చూద్దం ఏం జరుగుతుందో ??

0 comments:
Post a Comment