కళ్యాన్ రాం ఇజం 25 రోజుల రిపోర్ట్ చూసి షాక్ తిన్న ఎన్టీఆర్!!!
కళ్యాన్ రాం ఎంతో కష్టపడి ఇష్టపడి నమ్మకం తో చేసిన సినిమా ఇజం..ఆ మూవీ నిన్నటితో 25 రోజులు పూర్తి చేసుకుంది...అయితే మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఇజం అది కలక్షన్ల మీద పెద్దగ ప్రభావం చూపలేదనే చెప్పాలి..
ఎందుకంటే ఇప్పటివరకు ఇజం కలక్ట్ చేసింది 18 కోట్ల రూపాయిలు మాత్రమే..
ఇంక ఇదే ఫైనల్ రిపోర్ట్ అనుకోవాలి..ఎందుకంటే ఆల్ మోస్ట్ ధియేటర్స్ లో కూడా ఇప్పుడు తీసేసారు..దానికి తోడు నోట్ల రద్దు కారణం గా చాలా ధియేటర్లు మినిమం 20% కూడా ఫుల్ అవ్వట్లేదు...ఈ మూవీ అనే కాదు ప్రతీ మూవీ పరిస్థితి అలానే వుంది గత వారం రోజుల నుంచి...అయితే నిన్ననే రిపోర్ట్ చూసిన ఎన్టీఆర్ షాక్ తిన్నాడంట..
ఎన్టీఆర్ ఈ రేంజ్ దారునాన్ని వూహించలేదంట..ఎందుకంటే బడ్జెట్టే 25 కోట్ల పైన అయ్యిందంట...సో ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అన్న కళ్యాన్ రాం కెరీర్ ని గాడిలో పెట్టలనుకుంటున్నాడు..అది ఇజం తో నెర వేరుతుంది అనుకున్నాడు కాని ఈ సారి కూడా ఫెయిల్ అవ్వటం తో బాధ పడ్డాడంటా....
0 comments:
Post a Comment