సినిమా విడుదలై 60 రోజులు దాటింది ..ఇంచుమించుగా కలక్షన్స్ క్లోస్ అయినట్టే ఇవే ఫైనల్ మరి చూడండీ....
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ రిలీజ్ అయ్యి 60 రోజుల పైనే అయ్యింది..ఆ సినిమా రిలీజ్ అయ్యాకా అది స్రుష్టించిన ప్రకంపనలు అంటే రికార్డులు అన్ని ఇన్ని కాదు..చెప్పాలంటే కొన్ని ఏరియాలలో బాహుబలి రికార్డులను సైతం చెరిపేసింది..ఒక్క సారిగ ఎన్టీఆర్ స్టామినా ఏంటో అందరికి చూపించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..అయితే ఈ సినిమా ఇప్పుదు 100 రోజుల దిశగ దూసుకుపోతుంది..అయితే కలక్షన్ల విషయం లో మాత్రం ఆల్ మోస్ట్ డౌన్ అయినట్లే...
ఇకపొతే జనతాగ్యారేజ్ 60 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 151.21 కోట్ల గ్రాస్ మరియు 88.2 కోట్ల షేర్ కలక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..
ఇకపోతే జనతాగ్యారేజ్ రిలీజ్ సమయం లో బందులు మరియు వర్షాల కారనం గా కొంత మేర కలక్షన్ల కు దెబ్బ పడిందనే చెప్పాలి..లేక పొతే ఈజీగా 90 కోట్ల పైనే కలెక్ట్ చేసేదని విశ్లేషకులు చెప్తున్నారూ.
ఏదెమైన జనగ్యారేజ్ తో తన సత్తా చాటి ఇండస్ట్రీ కీ కొత్త రుచులు చూపించాడనే చెప్పాలి....
0 comments:
Post a Comment