జనతాగ్యారేజ్ 75 రోజుల థియేటర్స్ లిస్ట్!!! పర్లేదు బాగానే హోల్డ్ చేసాడు..


జనతాగ్యారేజ్ 75 రోజుల  థియేటర్స్ లిస్ట్!!! పర్లేదు బాగానే హోల్డ్ చేసాడు...






జనతాగ్యారేజ్  త్వరలో 75 రోజులు పూర్తి చేసుకోనుంది...అయితే జనతాగ్యారేజ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు..ఒకటా రెండా ,టీజర్ అయితేనేమి,ట్రైలర్ అయితేనేమి,పోస్టర్ అయితేనేమి..ఇంకా చెప్పలంటే ఎన్నో వున్నాయీ..

  అయితే జనతా 39 కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుందీ..ఇప్పుడు త్వరలో 75 రోజులు కూడా కంప్లీట్ చేసుకొవటానికి సిద్ధపడింది ...అయితే ఎన్ని సెంటర్లు హోల్డ్ చేసిందో ఏయే ఏరియాల్లో కంప్లీట్ చేసుకోబోతోందో ఓ లుక్కేద్దం.. 

   జనతాగ్యారేజ్ 75 రోజులు 16 కేంద్రాల్లో కంప్లీట్ చేసుకోబోతోందీ...ఆ థియేటర్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ....

         1.హైదరాబాద్  - సంధ్య 
         2.విజయవాడ   -  కపర్తి 
         3.గుంటూర్         - శ్రీ విజయ
         4.ఒంగోలు          - జయరాం 
         5.తెనాలి       - వీనస్ 
         6.రాజమండ్రి - స్వామి (షిఫ్టెడ్) 
         7.శ్రీకాకుళం   - ఎస్.వి.సి.సి. రామలక్ష్మణ్   
         8.ఏలూర్         - వీ మ్యాక్స్ 
         9.వైజాగ్    - పి.లీలామహల్ 
        10.గాజువాక   - శ్రి కన్య
        11.కోటబొమ్మాళీ - అనుపమ
        12.తిరుపతి    - ప్రతాప్ టాకీస్
        13.కర్నూల్   - వెంకటేస్ 
        14.కడప   - జమ్మలమడుగు పీపీఆర్ డి.టి.ఎస్ 

        15.ఎమ్మిగనూరు -మినీశివ   

Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.