టి.వి 9 వాళ్ళు కావాలని చేస్తారా లేకపోతే ??? తారక్ మీద నిన్న E.T ప్రోగ్రాం లో తప్పుడు సమాచారం...

టి.వి 9  వాళ్ళు కావాలని చేస్తారా లేకపోతే ??? తారక్ మీద నిన్న E.T  ప్రోగ్రాం లో తప్పుడు సమాచారం... నిన్న టి.వి 9 లో ప్రసారమయిన ఈత్త్ ప్రోగ్రాం లో తారక్ గురించి తక్కువ చేసి మాట్లాడారు అది ఏంటి అంటే రీసెంట్ భారీ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ మా టీవి లో ప్రసారమైన సంగతి తెలిసిందే...అయితే ఆ మూవీకి వచ్చిన టి.ఆర్.పి రేటింగ్ గురించి అనౌన్స్ చేసారు...అయితే 20.60 వచ్చిందని చెప్పారు అయితే ఇంత వరకు బాగానే వున్న అయితే ఇది పెద్ద రికార్డ్ ఏమి కాదేనని చాలా సినిమాలకి 20 పైనే రేటింగ్ కి వచ్చాయి అని అయితే ఈ రేటింగ్ మాత్రం తారక్ కెరీర్ లో హైయెస్ట్ కాబట్టి ఇది తారక్ కి రికార్డ్ అని చెప్పుకొచ్చారు..

  అయితే టి.వి 9 వాళ్ళు తెలిసి చేసారా లేకా మతి పోయి చేసారా అన్నట్టు వుంది...ఎందుకంటే ఇప్పటివరకు టీ.ఆర్.పి రేటింగ్స్ లో టెంపర్ మొదటి ప్లేస్ లో కొనసాగుతుంది...అది తారక్ ది కాదా టెంపర్ రేటింగ్ 26.7 వచ్చింది..దీన్ని బట్టి చూస్తే తారక్ ని కావాలనే ఈ చానల్ వాళ్ళు ప్రతీ సారి తప్పుడు ప్రసారం చేస్తున్నట్టు వున్నారు....

         
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.