అఫీషియల్ గా రిలీజ్ చేసారు టి.వి 9 లో జనతా టీఆర్పి మీరూ ఓ లుక్కెయ్యండీ

అఫీషియల్ గా రిలీజ్ చేసారు టి.వి 9 లో జనతా టీఆర్పి మీరూ ఓ లుక్కెయ్యండీ ..



ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 1 యంగ్ టైగర్ నటించిన టెంపర్ వున్న విషయం తెలిసిందే..ఆ రేటింగ్స్ ని బద్దలు కొడతామని ఎంతో మంది ట్రై చేసారు....ఆ లిస్టులో బాహుబలి మరియు శ్రీమంతుడు ఇంకా మరెన్నొ వున్నాయి..కాని దరిదాపుల్లొకి కూడా చేరలేకపోయాయి..


ఆ రికార్డుని ఎవరు కొడతారా అని చాలా ఆసక్తి కరంగా ఎదురు చూడసాగారు..ఇంకా ఈ రికార్డు ఇంక పదిలమే అని చెప్పాలి చాలామంది..అయితే ఈ సారి తారక్ జనతాగ్యారేజ్ తో 20.9 రేటింగ్ సంపాదించాడు .నిజంగా జయహో తారక్. 

Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.