అప్పుడేదో అన్నారు ఇప్పుడేమంటారు మరి..గూబ పగిలేలా ఇచ్చాడు...
ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక డైనమైట్ లాగ అన్నమాట..వరుస హిట్లతో దూసుకుపోతున్న తారక్ తన నెక్ట్ సినిమా గురించి ఇప్పటివరకు అయితే క్లారిటి ఇవ్వలేదు..కాని ఇంతలోనే ఎన్టీఆర్ ఇంకో రికార్డ్ స్రుష్టించాడు..
అదేమిటి అనుకుంటున్నారా గూగుల్ లో నం.1 పొజీసన్ సంపాదించాడు..అది ఎలా అనుకుంటున్నారా గత సంవత్సర కాలం గా గూగుల్ లో ఎక్కువ మంది తారక్ నే సెర్చ్ చేసు తారక్ జపం చేసారంటా..అందుకుగాను గూగుల్ వారు ఈ సంవత్సరం ఎక్కువమంది సెర్చ్ చేసినా సెలెబ్రెటీలలో తారక్ కి ఫస్ట్ ర్యాంక్ తో సత్కరించారంటా...
రెండు సంవత్సరాల క్రితం వరకు టాప్ 10 పొజీసన్ లో కూడా లేని తారక్ 2015 లో సెకెండ్ ప్లేస్ మరియు 2016 కి గాను ఫస్ట్ ప్లేస్ కొట్టేసాడు .....ఇదీ తారక్ దెబ్బ అంటే..
అందర్ని మరీ ముఖ్యం గా యాంటీ ఫ్యాన్స్ కి అయితే గూబ పగిలేలా సమాధానం ఇచ్చాడనే చెప్పాలి.......ఇంతా డెవలప్ మెంట్ చూసి అందరు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు...

0 comments:
Post a Comment