ఫ్యాన్స్ ని ఇంకా ఎన్నాళ్ళు ఊరిస్తావయ్యా ఎన్టీఆర్!!! ఇదైన నిజమేన లేక??
గత రెండు నెలల నుంచి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడా అని..కానీ ఇప్పటి వరకు ఒక క్లారిటి అంటూ ఇవ్వలేదు..జనతాగ్యారేజ్ లాంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడనే చెప్పాలి తన తదుపరి సినిమా అనౌన్స్ చెయ్యటానికి..
అయితే ఎన్టీఆర్ సినిమా పై రోజుకో వార్త షికారు చేస్తూనే వుంది..అయినప్పటికి ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సమాచారం లేదు...ఇప్పుడు మరో వార్త చాలా బలం గా వినిపిస్తుంది..అదేనండి తమిళ డైరెక్టర్ హరి గురించి తెలిసే వుంటుందీ...మాస్ మూవీస్ కి పెట్టింది పేరు హరి..
ఈ మధ్యనే హరి ఎన్టీఆర్ ని కలిసాడని స్టొరీ కూడా వినిపించాడని ..సన్నిహితుల నుంచి సమచారం వినిపిస్తుంది...ఇది ఎంత వరకు నిజమో తెలీదు కాని కాంబినేషన్ మాత్రం సూపర్ అనే చెప్పాలి...
0 comments:
Post a Comment