తారక్ ఆఖరికి కరుణించాడు త్వరలోనే ప్రకటన ప్రొడ్యూసర్ అతనేనంట.....
జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇండస్టీ కి ఇచ్చిన తారక్ తన తదుపరి సినిమా ఇప్పటివరకు ప్రకటించకపోయిన విషయం తెలిసిందే...అయితే లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం తన తదుపరి సినిమా తారక్ ఎవరితో చెయ్యాలో ఫిక్షయిపోయాడు...
అయితే నిర్మాత మాత్రం కళ్యాన్ రామే ...ఆ డైరెక్టర్ పేరు ని ఈ వారం లో రివీల్ చేస్తారంటా.... ఇన్ని రోజులు వెయిట్ చేసిన మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు....
0 comments:
Post a Comment