ఇజం కలక్షన్లను బట్టీ చూస్తే కళ్యాన్ రాం సాధించినట్టేనా !!!
కళ్యాన్ రాం ఇజం మూవీ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టింది..మొదటి రోజు మంచి వసూళ్ళు రాబట్టాడు ఇప్పటి వరకు కళ్యాన్ రాం కెరీర్ లోనే ఇంత రేంజ్ లో మొదటిరోజు కలక్షన్లు సాధించలేదనే చెప్పాలి ...మొదటి రోజు ఇజం మూవీ 8 కోట్ల పైనే గ్రాస్ సాధించి 4 కోట్ల పైనే షేర్ రాబట్టింది కాని స్పెషల్ గా ఒక్క నైజాం లోనే హైయ్యెస్ట్ కలక్షన్స్ సాధించింది..
ఇంకా రెండో రోజు కూడా అదే హవాని కొనసాగించి టోటల్ గా 10 కోట్లకు పైనే గ్రాస్స్ సాధించినట్టు సమచారం ..ఈ ప్రకారం చూస్తే కళ్యాన్ రాం తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలక్షన్లు సాధించేట్టు కనపడుతుంది.........
ఇక మూడో రోజైతే కంటే ఎక్కువ కలక్షన్లు సాధించినట్టు సమాచారం ..
ఇజం 3 డేస్ కలక్షన్ల వివరాలు ఇలా వున్నాయి .
మొదటి రోజు - 8.2 కోట్ల గ్రాస్ మరియు 4.7 కోట్ల షేర్
రెండో రోజు - 6.7 కోట్ల గ్రాస్ మరియు 4.02 కోట్ల షేర్
మూడో రోజు - 7.9 కోట్ల గ్రాస్ మరియు 4.35 కోట్ల షేర్
నాలుగో రోజు -3.7 కోట్ల గ్రాస్ మరియు 1.85 కోట్ల షేర్
ఐదో రోజు - 1.9 కోట్ల గ్రాస్ మరియు 0.85 కోట్ల షేర్
ఆరో రోజు - 1.7 కోట్ల గ్రాస్ మరియు 0.92 కోట్ల షేర్
ఏడోరోజు - 1.2 కోట్ల గ్రాస్ మరియు 0.71 కోట్ల షేర్
ఎనిమిదో రోజు - 0.9 కోట్ల గ్రాస్ మరియు 0.62 కోట్ల షేర్
తొమ్మిదో రోజు - 1.2 కోట్ల గ్రాస్ మరియు 0.83 కోట్ల షేర్
పదో రోజు - 1.1 కోట్ల గ్రాస్ మరియు 0.72 కోట్ల షేర్
పదకొండువ రోజు - 0.65 కోట్ల గ్రాస్ మరియు 0.37 కోట్ల షేర్
పన్నెండు రోజు - 0.56 కోట్ల గ్రాస్ మరియు 0.32 కోట్ల షేర్
పదమూడో రోజు - 0.43 కోట్ల గ్రాస్ మరియు 0.26 కోట్ల షేర్
పద్నాలుగవ రోజు - 0.23 కోట్ల గ్రాస్ మరియు 0.16 కోట్ల షేర్
పదిహేనువ రోజు - 0.13 కోట్ల గ్రాస్ మరియు 0.8 కోట్ల షేర్
టోటల్ కలెక్షన్లు గ్రాస్ 36.1 కోట్లు షేర్ 19.50 కోట్లు
ఇంక సేఫ్ మార్క్ ను టచ్ చెయ్యాలంటే 10 కోట్ల కలక్ట్ చెయ్యాల్సి వుంది..అయితే లాంగ్ రన్ లో ఇది సాధ్యమా అంటే సాధ్యం కాని పని అనే చెప్పాలి..దీన్ని బట్టి చూస్తే హిట్ టాక్ తెచ్చుకుని కూడా కళ్యాన్ రాం నష్టాల పాలు అయ్యడనే చెప్పాలీ...అందరు మంచి మనిషి అయినా కళ్యాన్ రాం కి ఎందుకు ఇలాంటీ కష్టం ఎందుకు రావాలని సినీ వర్గాల్లొ గుస గుస లు వినిపిస్తున్నాయీ...
దీన్ని బట్టి చూస్తే 25 కోట్ల మ్యాజికల్ షేర్ కలక్ట్ చేస్తాడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్...

0 comments:
Post a Comment