అఫీషియల్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఫిక్స్ అయ్యింది ఆ డేట్ నే అనౌన్స్ మెంట్ చేస్తారంటా.....
ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కం ఇండస్ట్రీ హిట్ కొట్టాకా ఇప్పటివరకు తన తదుపరి సినిమా ప్రకటించకపోవటం కొద్దిగా ఇబ్బంది కరమయిన విషయమే అయినా ఇప్పుడు అందరికి శుభవార్త చెప్పటానికి రెడీ అయిపొయాడు..అదే తన నెక్ట్ సినిమా విశేషాలు..
అయితే ఆ డైరెక్టర్ ఎవరో కాదండి..పటాస్ ఫేం అనిల్ రావిపూడి..అయితే ఇప్పుడున్న తారక్ క్రేజ్ కి రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లు తప్ప మరెవరు సరితూగలేరు అనుకున్నారు కాని అందరికి షాక్ ఇస్తూ తారక్ అనిల్ ని ఎంచుకోవటం పై అందరు గుసగుసలు మొదలుపెట్టారు..
అయితే తారక్ నే ఒప్పించగలిగేంత స్టోరీ ఏమి రాసుకున్నాడా అని అందరు ఆశ్చర్యపోతున్నారు...దీన్ని బట్టి చూస్తే అనిల్ రావిపూడి కి ఇది దేవుడు ఇచ్చిన వరం లాంటిది...ఎందుకంటే ఇప్పుడు తారక్ ఒప్పుకుంటే సినిమా తియ్యటానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు కాని వాల్లందరిని కాదని అనిల్ చాన్స్ కొట్టాడంటే నిజం గా అదృస్టవంతుడు అని చెప్పాలి..
అయితే ఈ విషయాన్ని ఈ వారం లో గాని వచ్చే వారం లో గాని ప్రెస్ మీట్ లో అనౌన్స్ చెయ్యనున్నారంటా.....

0 comments:
Post a Comment