తారక్ గురించి చెప్పిన మాట..నిజం గా గ్రేట్...........
ప్రస్తుతం తారక్ అంటే ఇండస్ట్రీ లో ఒక సునామీ లాంటి వాడు...అతని గురించి పొగడని వాళ్ళు అంటూ ఎవరు వుండరు..ఎందుకంటే డ్యాన్స్ ల్లో గాని యాక్టింగ్ లో కాని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందే...
తారక్ ని ప్రశం షలతో ముంచెత్తిన వాళ్ళ లిస్ట్ లో మరో కొత్త హీరోయిన్ చేరిపొయింది...తాజాగా ద్వారక మూవీ హీరోయిన్ పూజా జవేరీ తారక్ ని పొగడ్తలతో ముంచేత్తే లిస్ట్ లో చేరిపొయిందీ..
తారక్ అంటే నాకు చాలా ఇష్టమని నేను చిన్నప్పిటినుంచే తారక్ ఫ్యాన్ ని అని..అతని డ్యాన్స్ అంటే బ్నాకు చాలా ఇష్టమని ఈ మధ్యే ద్వారక మూవీ ప్రమోషన్సలో చెప్పింది..
0 comments:
Post a Comment