తారక్ ఒప్పుకుంటే డేటింగ్ కి సిద్ధమే అంటున్న హీరోయిన్..ఆ హీరోయిన్ ఎవరో మీరూ చూడండీ....
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వున్నంత క్రేజ్ మరెవరికి లేదనే చెప్పాలి...ఇంతకుముందు కొంతమంది హీరోలకు క్రేజ్ వచ్చిన మరీ ఇంతలా రాలేదనే చెప్పాలి...ఎందుకంటే జనతాగ్యారేజ్ తో ఇండస్ట్రీహిట్ కొట్టి మళ్ళీ ఒకే సంవత్సరం లో రెండు 50 కోట్ల సినిమాలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ వున్నాయి...అయితే ఈ క్రేజ్ ని చాలా మంది వాడుకోవాలనుకుంటున్నారు,నిజం చెప్పాలంటే వాడుకున్నారూ కూడా..
ఇప్పుడు లేటెస్ట్ గా ఒక హాట్ న్యూస్ హల్చల్ చేస్తుందీ...రీసేంట్ గా బాలీవుడ్ లో ఓ పబ్లిక్ ఫంక్షన్ జరిగింది..ఈ ఫంక్షన్ లో యాంకర్ ఒక హీరోయిన్ ని మీకు టాలీవుడ్ ఏ హీరో అంటే ఇష్టం ఒక వేల చాన్స్ వస్తే ఏ హీరోతో నటిస్తారూ అన్న ప్రశ్నకు ఆ హీరోయిన్ తడుముకోకుండా ఇలా సమాధానం ఇచ్చింది...
నాకు టాలివుడ్ లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని..అతను ఒప్పుకుంటే నటించటమేంటి ఏకంగా డేటింగ్ కూడా చేస్తా అని సమధానమిచ్చిందంటా..
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలా ఆ హీరోయిన్ అనటం రెండో సారి...టెంపర్ మూవీ సమయం లో ఆ హీరోయిన్ హైదరాబాద్ తన ఫ్రెండ్ ని కలవటానికి వచ్చినప్పుడు..ఎయిర్ పోర్ట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు అప్పుడు కూడా ఇలానే సమాధానమిచ్చింది.. దానితో తారక్ నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తారని అనుకున్నారు కాని అది జరగలేదు....మళ్ళీ ఇప్పుడిలా ఈ సారైనా చాన్స్ ఇస్తాడేమో చూడాలి...
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా బాలీవుడ్ క్యూట్ గర్ల్ అలియాభట్ ఇలా తారక్ వున్న అభిమానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చెప్పుకుంటుంది...
నిజంగా నువ్వు తోపువయ్య ఎన్టీఆర్!!!!

0 comments:
Post a Comment