గెస్ట్ గా వస్తున్న ఎన్టీఆర్‌ ఈ సారి ఏ గెటప్ లో వున్నాడో...


గెస్ట్ గా వస్తున్న ఎన్టీఆర్‌ ఈ సారి ఏ గెటప్ లో వున్నాడో......
ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం ఇచ్చాక ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు..అయితే ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..త్వరలోనే ఒక ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా హాజరు అవుతున్నాడంటా..అది ఏ మూవీ అనుకుంటున్నారా శర్వానంద్ నటిస్తున్న శతమానంభవతి మూవీ..


అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కావటం తో తారక్ ని స్పెషల్ గా ఆహ్వానించారంటా.....మరి ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ కదా  ..

Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.