అసలు ఏం జరుగుతుంది...తారక్ గురించి ఇంతలా అంటే..చరిత్రలో నిలిచిపోయే హీరో తారక్...
తారక్ అంటే ఇప్పుడు ప్రొడ్యుసర్ల పాలిట సినిమా ఇండస్ట్రీలో హాట్ కేకు లాంటి వాడు..రోజుకో ప్రొడ్యూసర్ తారక్ ని కలుస్తూనే వున్నారు...మరియు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూనే వున్నారు, మరి కొందరు ప్రొడ్యూసర్లు అయితే ఫ్యాన్సీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు..ఇప్పటి వరకు టాలీవుడ్ ఏ హీరోకూ ఇలాంటీ ఆఫర్లు రాలేదనే చెప్పాలీ.
ఆ రేంజ్ లో వుంది మరి తారక్ క్రేజ్..ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే గత నెల రోజులు ఎంత మంది తారక్ ని కలిసారంటే లెక్క లేదనే చెప్పాలి..కాని తారక్ ఇంకా ఎవరికి ఆ వరం ఇవ్వలేదు..మరి ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే...
ఇప్పటి వరకు టాలివుడ్ చరిత్రలో ఒక హీరో కోసం ఇంతమంది ఎదురు చూడటం ఇదే మొదటిసారి....

0 comments:
Post a Comment