జనతాగ్యారేజ్ వర్సెస్ ధ్రువ ఆడియో రేటింగ్....ఏది ఎక్కువ??
జనతా గ్యారేజ్ సినిమా మొదలు అయినప్పటి నుంచి అది ఎన్ని సంచనాలు స్రుస్టించిందో అందరికి తెలిసిందే...అయితే ఆ మధ్య రాం చరణ్ ధ్రువ జనతాగ్యారేజ్ రికార్డులని బ్రేక్ చేస్తుందని నెట్లో తెగ హల్చల్ చేసాయి...
అయితే ధ్రువ ఆడియో రిలీజ్ అయ్యింది కదా జనతాను మించి వున్నాయో లేదో చూద్దాం ఎందుకంటే ధ్రువ టీజర్ జనతాగ్యారేజ్ టీజర్ వ్యూస్ ని క్రాస్ చేయలేకపోయింది కాదు కదా జనతాగ్యారేజ్ కి వచ్చిన టీజర్ వ్యూస్ లో సగం కూడా ధ్రువ రాబట్టలేక పోయింది..
ఇక ధ్రువ ఆడియో విషయానికి వస్తే పాటలు అంతగా ఆకట్టుకో లేక పోయాయనే చెప్పాలి..చెప్పాలంటే అసలు ధ్రువ మ్యూజిక్ స్కోప్ లేదనే చెప్పాలి...
అయితే జనతాగ్యారేజ్ విషయానికి వస్తే ఆడియొ విడుదల అయ్యక మంచి టాక్ తెచ్చుకుంది....ఇంకా చెప్పాలంటే ఆడియొ టొ నే సగం హిట్ తన ఖాతాలో వేసుకున్నట్టు చేసుకున్నాడు..
ఇక మా సైట్ తరపున ఇచ్చే రేటింగ్స్ ఇవే.....
జనతాగ్యారేజ్ - 4.2/5
ధ్రువ - 2.5/5
0 comments:
Post a Comment