లవ్ చేస్తే ఇంత దారుణం గా చంపేస్తారా..మరి ఆ తల్లి,తండ్రుల పరిస్థితి ఏంటీ..ఈ కథపై ఓ లుక్కెయ్యండీ...

లవ్ చేస్తే ఇంత దారుణం గా చంపేస్తారా..మరి ఆ తల్లి,తండ్రుల పరిస్థితి ఏంటీ..ఈ కథపై ఓ లుక్కెయ్యండీ... 



ఇది ఒక కాలేజ్ కుర్రాడి ప్రేమ కథ..అర్ధాంతరం గా జీవితాన్ని సగం లోనే ముగించి  తల్లి తండ్రులను తీవ్ర మనోవేదనకు గురి చేసిన కథ...

  ఈ మధ్యనే ఒక శవం   ఒక చెరువు లో తేలింది..ఒక జాలరి వాడు దాన్ని చూసి పోలిసులకు సమాచారం ఇచ్చాడు. దానితో పోలిసులు అక్కడకు హుటాహుటీన చేరుకుని ఆ శవాన్ని బయటకు తీయించారు..ఆ శవం బాగా ఉబ్బి వుంది దాని గుర్తు పట్టలేని స్థితిలో వుంది..

  అయితే అ శవానికి వున్న పచ్చ బొట్టు  బట్టి అన్ని పోలిస్ స్టేషన్లకు సమాధానం పంపించారు..అప్పుడు వెంటనే ఆ విషయం విని అతను మరెవరో కాదని అది మా కొడుకే అని తెలుసుకున్న ఆ తల్లి తండ్రులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు.. 

    అయితే అప్పుడు ఆరా తీసారు పోలిసులు అసలు ఇతను ఎలా చనిపోయాడు..అసలు ఏం జరిగింది అని కేసును స్టడీ చెయ్యటం మొదలు పెట్టారు..

  అయితే ఆ చనిపోయిన అబ్బాయి  ఒక కాలేజ్ కుర్రాడని అతను ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడని చివరకు అతని ప్రాణాలు పోగొట్టుకున్నాడని విషయం బయటకు వచ్చింది.

  అయితే ప్రేమిస్తే చచ్చిపోవటం ఏంటి అనుకుంటున్నారా..ఇక్కడే ఓ ట్విస్ట్ వుందీ.అతను ఏ అమ్మయిని అయితే ప్రెమిస్తున్నాడో అదే అమ్మాయిని ఇంకో అబ్బాయి(X) కూడా ప్రేమిసున్నాడు..
    
   అయితే ఈ అమ్మాయి కూడా చనిపోయిన అబ్బాయి నే ప్రేమించిందీ..కానీ అబ్బాయి(X) అది చూసి తట్టుకో లేక పోయాడు..చంపేద్దాం అన్నంతగా రగిలిపోయాడు..అనుకున్నదే తడవుగా ప్లాన్ ని అమలుచేసాడ్..తనకున్న సర్కిల్ 25 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఆ అబ్బాయిని పైసాచికం గా కొట్టి కొట్టీ చంపేసి చెరువులో పడేసారు.. 
    
    అయితే అతను చనిపోయిన ఆరు రోజుల తర్వాత శవం బయటపడింది...అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ వుంది ఆ నిందితులు ఎవరో కూడా తెలిసిన తర్వాత పోలిసులు ఏమి పట్టనట్టు వుండటం నిజంగా ఆ తల్లి తండ్రులను కలచి వేసింది...

  అయితే ఆ అబ్బాయి(X) చాలా పలుకుబడి వున్నవాడని అతని వెనుక పెద్ద పెద్ద వాళ్ళ హస్తం వుందని వల్ల చలవ తోనే ఇదంతా చేసాడని...అందుకే పోలిసులు కూడా ఏమి పట్టనట్లు వుండిపోయారు...చెప్పాలంటే పోలిసులు కూడా అమ్ముడిపోయారు..

  అయితే తల్లి తండ్రుల పరిస్థితి మరీ దారుణం గా వుందీ..వాళ్ళు ఎంత పేద వాళ్ళు అంటే వాళ్ళు ఒకపూట భోజనం కూడా చెయ్యకుండా వాళ్ళ అబ్బాయిని చదివించారూ చెప్పాలంటే అన్ని ఆశలు కొడుకు పైనే పెట్టుకున్నారు బతుకున్న వాల్ల పై నీళ్ళు చల్లినట్లు అయ్యిందీ ఇప్పుడు వాళ్ళ పరిస్థి ఏంటొ అర్థం కావటం లేదు.....పాపం ... 


                               ఇంకా వుంది.....త్వరలోనే మిగాతాది పోస్ట్ చేస్తాం       
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.